సమయానికి జేసీ దెబ్బ..బాబుకు ఆడని ఊపిరి ..!!

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన తీరుపై పార్టీ అధిష్టానం , సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో , ఆగ్రహంతో ఉన్నారు.  [more]